ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NTR-Trivikram God of War announced to delight ala

కొత్తగా NTRIVIKRAM అనౌన్సమెంట్

NTR-Trivikram God of War announced to delight ala

 

నాగవంశీ కలల ప్రాజెక్ట్, క్రేజీ కాంబో అనౌన్సమెంట్ వచ్చేసింది. ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ #NTRIVIKRAM అనౌన్సమెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్ స్వయంగా ఈప్రాజెక్టు ప్రకటించారు. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ చేస్తారనే ప్రచారానికి ఎండ్ కార్డు వేస్తూ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ఫైనల్ చేసి ప్రకటించారు.

పురాణాల్తో ముడిపడిన మైథలాజికల్ థ్రిల్లర్ NTRIVIKRAM ప్రాజెక్ట్ ఉండబోతున్నట్టుగా ప్రీ లుక్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్న ఈ చిత్రం క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతుంది.

Born in the North.
Forged in the Heartland.
Worshipped in the South.
Now... A tale destined to belong to the universe. 💥💥

శివుడి కుమారుడు.. పార్వతిదేవి గర్వం.. ఆద్యంత రహితమై సేనాని.. మరోసారి త్రివిక్రమ్ తో అంటూ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుతూ భారీగా ప్రకటించారు. 

NTR-Trivikram God of War Unleash Devotional Power