మృణాల్ బ్యూటిఫుల్ లుక్


బాలీవుడ్ క్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా లుక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. గ్లామర్ కి కేరాఫ్ గా కనిపించే మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా అభిమానులు తెగ ట్రెండ్ చేస్తారు. సినిమాల్లో కూడా ట్రెడిషనల్ మరియు గ్లామర్ కేరెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సూటవుతుంది.

తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే. అంత చక్కగా బ్యూటిఫుల్ లుక్ లో మృణాల్ ఠాకూర్ కనిపించింది. అచ్చం పెళ్లి కూతురు గెటప్ లో మృణాల్ ఠాకూర్ కనిపించింది. నిండుగా డ్రెస్ వేసుకుని చందమామలా రెడీ అయ్యింది. ప్రస్తుతం మృణాల్ లేటెస్ట్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇక మృణాల్ ఠాకూర్ కి ఈమధ్యనే సౌత్ లో చేసిన డెకాయిట్ డిజప్పాయింట్ చేసింది. డెకాయిట్ పాన్ ఇండియా మర్కెట్ లో మృణాల్ కి తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఇక బాలీవుడ్  ప్రాజెక్ట్స్ తో అమ్మడు అక్కడ హిందీలో బిజీగా కనిపిస్తుంది. 

Mrunal Thakur ,Mrunal Thakur Latest Look