షాకింగ్-మాజీ మంత్రి బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్
Former Minister Botsa suffers brain strokeవైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. నిన్నటివరకు అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదాలో యాక్టీవ్ గా ఉన్న బొత్స కు సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను నిన్న గురువారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్‌లో బొత్స సత్యనారాయణకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు గా వైద్యులు తెలిపారు. అయితే సడన్ గా బొత్స కు బ్రెయిన్ స్ట్రోక్ వహ్చి ఆసుపత్రి పాలవడంతో ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Former minister Bosta Satyanarayana was rushed to the City Neuro Centre
bosta
← Director brutally attacked with cricket stumpsNewlyweds VD and Rashmika make their first public appearance →







































