ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha like that, Rashmika like this

సమంత అలా.. రష్మిక ఇలా

Samantha like that, Rashmika like this

ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న హీరోయిన్స్ ఇద్దరూ సౌత్ వాళ్లే. అందులో ఒకరు కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, మరొకరు సమంత రౌత్ ప్రభు. ఎందుకంటే నిన్న ఫిలిం ఫేర్ జూన్ ఎడిషన్ పై హాట్ గా గ్లామర్ గా ఫోజులిచ్చిన రష్మిక సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అదే టైం లో సమంత గ్లామర్ గా కాదు సూపర్ హాట్ గా ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో వదిలి అరాచకం సృష్టించింది. ఇలా సౌత్ బ్యూటీస్ ఇద్దరూ బాలీవుడ్ హీరోయిన్స్ కి చమటలు పట్టించేసారు. సింగిల్ బ్రాతో సమంత ఫోటో షూట్ కి సోషల్ మీడియా హీటెక్కిపోయింది. 

అటు రష్మిక కూడా ఫిలిం ఫేర్ కోసం రకరకాల గ్లామర్ ఫోజులతో రెచ్చిపోయింది. నిన్న సమంత, రశ్మికల ఫోటో షూట్స్ కి యూత్ పండగ చేసుకున్నారు. ఈరోజు అదే హీరోయిన్స్ మరోసారి హాట్ డ్రెస్సులతో హీటెక్కించారు. ఫిలిం ఫేర్ కోసం రకరకాల డ్రెస్సులతో రష్మిక గ్లామర్ ఫోజులివ్వగా.. సమంత రెడ్ టాప్ లో అందాలు ఆరబోసింది. ఇద్దరూ లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో రెచ్చగొడుతున్నారు. ఇక ఈ హీరోయిన్స్ లో సమంత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూవీస్ తో కళకళలాడుతుంది. రష్మిక, టాలీవుడ్, కోలీవుడ్, మలయాళ మూవీస్ తో పాటుగా బాలీవుడ్ లో వరస ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీ తారగా గడిపేస్తుంది. 

Samantha and Rashmika hot photos goes viral

samantha
rashmika
rashmika mandanna
samantha hot photo shoot
rashmika glamour pic
filmfare shoot