ఏంటి ఈ ఎక్సపోజింగ్ సమంతా..

Samantha Hot photo shoot goes viral

సమంత ఇప్పుడు రేజింగ్ లో ఉన్న హీరోయిన్. అవకాశాల కోసమో, వచ్చినవాటితో తానేమిటో నిరూపించుకుందామనో తెలియదు కానీ ఈ మధ్యన విపరీతమైన ఎక్సపోజింగ్ తో చెలరేగిపోతుంది. చైతూ ని పెళ్ళాడి పెద్దింటి కోడలైన తర్వాత కూడా సమంత ఎక్సపోజింగ్ చేసింది కానీ.. ఈ రేంజ్ లో ఎప్పుడూ కనిపించలేదు. విడాకులు తన జీవితాన్నే మర్చేసాయి అన్నట్టుగా వేరే లెవల్ అందాలను చూపించేస్తుంది. బాలీవుడ్ ఫంక్షన్స్ లో మితిమీరి అందాలను చూపిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. హాలీవుడ్ రేంజ్ అందాలను చూపించింది. జస్ట్ బ్రాతోనే క్లివేజ్ షో చేస్తూ ఇచ్చిన హాట్ పెరఫార్మెన్స్ కి బాలీవుడ్ షేక్ అయ్యిపోయుండాలి. 

సమంత గ్లామర్ అరాచకం చూసిన వారు ఏంటి సమంత ఇలా రెచ్చిపోయింది అంటారు. ఇక విమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటుగా స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయిన సమంత విజయ్ దేవరకొండ సినిమా ఖుషీలో విజయ్ తో రొమాన్స్ చేస్తుంది. అలాగే వరుణ్ ధావన్ తో కలిసి హాలీవుడ్ చిత్రంలో కనిపించబోతున్న సమంత కోలీవుడ్ విజయ్ సినిమా ఆఫర్ తగిలింది అంటున్నారు. కానీ సమంత రన్వీర్ సింగ్ తో కలిసి దిగిన పిక్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రన్వీర్ తో సమంత ప్రాజెక్ట్ ఎమన్నా కన్ ఫర్మ్ అయిందేమో అందుకే ఇలాంటి పిక్ బయటికి వచ్చింది అంటున్నారు. మరి రన్వీర్ సింగ్ తో సినిమా అంటే సమంత రేంజ్ మారిపోయినట్లే కదా..

Samantha latest glamour photo shoot goes viral

samantha
samantha hot pic
samantha glamour photo shoot
bollwyood
south