రాధేశ్యామ్ నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Interesting update on Radhe Shyam

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రాబోతుంది. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే. మరి నాలుగైదు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న ప్రభాస్ నుండి అక్టోబర్ 23 న అదిరిపోయే అప్ డేట్స్ ఖాయమంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో వారం రోజుల నుండి చేసే హడావిడి మాములుగా లేదు. రాధేశ్యామ్ నుండి టీజర్ రావడం పక్కా అని ప్రచారం చేస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ ఎక్సపెక్ట్ చేసినట్టుగానే రాధేశ్యామ్ నుండి ప్రభాస్ పుట్టిన రోజుకి రాధేశ్యామ్ టీజర్ రాబోతున్నట్టుగా టీం ప్రకటించింది. రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్ ఎవరు అనేది టీజర్ లో చూపించబోతున్నట్లుగా చెప్పారు.

దానితో ప్రభాస్ ఫాన్స్ రాధేశ్యామ్ టీజర్ డే అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మరి రాధేశ్యామ్ అప్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసారు. రాధేశ్యామ్ టీజర్ పలు భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అంటూ ప్రకటించారు. ఇక సలార్, ఆదిపురుష్ అప్ డేట్స్ పై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ప్రభాస్ బర్త్ డే రోజున రాధేశ్యామ్ టీజర్ సర్ ప్రైజ్ తర్వాత మరెన్ని సర్ ప్రైజ్ లు ఫాన్స్ కి అందబోతున్నాయో చూద్దాం.

Radhe Shyam teaser update

radhe shyam pan india film
prabhas radhe shyam
pooja hegde radhe shyam
radhakrishna radhe shyam movie
uv creations radhe shyam
radhe shyam movie
radhe shyam teaser update