Advertisementt

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ : కొణిదెల హీరో!

Sun 12th Jan 2020 01:29 PM
pawan tej konidela,movie,title,ee kathalo paatralu kalpitam  ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ : కొణిదెల హీరో!
Pawan Tej Konidela Movie Title Ee Kathalo Paatralu Kalpitam ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ : కొణిదెల హీరో!
Advertisement
Ads by CJ

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఈ చిత్రంలో మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ ఈ చిత్రానికి డైలాగ్స్‌ అందిస్తుండటం సినిమాపై పాజిటివ్‌ బజ్‌ నెలకొని ఉంది. అలాగే ‘జెస్సీ’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన సునీల్‌ కుమార్‌ ఎన్‌ ఈ సినిమాకి బ్యూటిఫుల్‌ విజువల్స్‌ అందిస్తున్నారు.

Pawan Tej Konidela Movie Title Ee Kathalo Paatralu Kalpitam:

Pawan Tej Konidela Movie Title Announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ