ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun Becomes the First South Indian Actor to Shoot With Lido Dance Group

స్టైలిష్ స్టార్ సరికొత్త రికార్డ్..!

లిడో డాన్సర్స్ తో ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

అల వైకుంఠపురంలో సామాజవరగమన సాంగ్ షూట్ కి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే. పారిస్ లో లియో డాన్సర్స్ తో షూట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అవ్వడం విశేషం. అయితే ఫస్ట్ టైమ్ సౌత్ఇండియన్ స్టార్ పారిస్ లో లిడో డాన్సర్స్ తో డాన్స్ చేసిన స్టార్ గా అల్లు అర్జున్ అవ్వటం విశేషం. గత 25 సవత్సరాలకి పైగా ఈ లిడో డాన్స్ ఫేమస్ అని అందరికి తెలిసిన విషయమే.

ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్ ను పారిస్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించడమే ఒక హైలెట్ అయితే దీనికి తోడు లిడో డాన్సర్లు యాడ్ అవ్వడంతో సాంగ్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలోని సెకండ్ సింగల్ రాములో రాముల కూడా ఇంస్టెంట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న అల వైకుంఠపురంలో ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని సర్ప్రైజ్ అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

Allu Arjun Creates Records With Samajavaragamana

Allu Arjun Becomes the First South Indian Actor to Shoot With Lido Dance Group
allu arjun
creates
records
samajavaragamana
ala vaikuntapuramlo