ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Devarakonda announces his maiden production

‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్ ఎలా ఉంది?

Vijay Devarakonda announces his maiden production

కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగా మారిన విజయ దేవరకొండ

కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై యంగ్ టాలెంట్ ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు విజయ దేవరకొండ. తన అభిరుచిని పరిచయం చేయబోతున్నాడు.

పెళ్లి చూపులతో యూత్‌లో బలమైన ముద్రను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేసే సినిమాలో తరుణ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ మూవీ పేరు ‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలోనే ఫన్‌ని జనరేట్ చేశారు విజయ్, తరుణ్. త్వరలోనే ఈ సినిమా గురుంచి మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. 

Meeku Matrame Chepta is the Vijay Devarakonda maiden production film title

meeku matrame chepta
vijay devarakonda
maiden production
film title
tarun