‘సామ్’ మరీ ఇంత హాట్‌గానా..!?

Samantha Shared Hot look Picture !

ఓ బేబీ సినిమా అప్పటినుండి బేబీ అక్కినేనిగా మారిన సమంత అక్కినేని... మన్మధుడు-2 తర్వాత బయట కనబడడమే మానేసింది. మజిలీ, ఓ బేబీ సూపర్ హిట్స్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో 96 రీమేక్ కి కాస్త బ్రేకిచ్చి మన్మధుడు 2 లో గెస్ట్ రోల్ చేసిన తర్వాత సమంత కబుర్లు కరువైపోయాయి. మొన్నామధ్యన సమంత వెబ్ సీరీస్ లో అడుగుపెట్టింది...  ఆ వెబ్ సీరీస్ కోసం ముంబై లో షూటింగ్ లో పాల్గొంటుందనే న్యూస్ తప్ప బేబీ సమంత విషయాలేమి బయటికి రాలేదు. తాజాగా చైతు, అఖిల్ తో సమంత వెకేషన్  కి వెళ్లిందని సోషల్ మీడియాలో చూసిన ఫొటోస్ తో అర్ధమైంది.

మరా వెకేషన్స్ లో సమంత ఎలా ఎంజాయ్ చేస్తుందో మనకు తెలియదు కానీ.. సమంత ఆ వెకేషన్స్ లో ఇచ్చిన ఓ గ్లామర్ ఫోజ్ మాత్రం అందరికి కనువిందు చేస్తుంది. పెళ్ళైనా గ్లామర్ షో కి ఏమత్రం వెనకడుగేయని సమంత ఎక్కువగా  గ్లామర్ గా కనిపించడానికి చూస్తుంది. తాజాగా సమంత బుల్లి షార్ట్ తో.. క్లివేజ్ షో తో, చేతికి వాచితో... లూజ్ హెయిర్ తో... ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇచ్చిన సైడ్ యాంగిల్ ఫోజు ఉంది చూశారూ.. టక్కున అబ్బా అక్కినేని కోడలు యమా హాట్ గురు అని అనేస్తారు. అంతలాంటి కిర్రాక్ ఫోజుతో హాట్ హాట్ గా అక్కినేని సమంత సైడ్ యాంగిల్ ఫోజు ఉంది. మరి హాట్ క్యూట్ సమంత స్పైసి పిక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.

Samantha Shared Hot look Picture !

samantha
hot picture
akkineni nag chaitanya
tollywood