జీఎస్టీలో ఆ పోర్న్‌స్టారే ఎందుకూ.. అంటే?

RGV About Why Mia Malkova for GST

వర్మ ప్రస్తుతం మోదీ ప్రవేశ పెట్టిన జీఎస్టీ కంటే తాను తీస్తున్న జీఎస్టీ ద్వారానే బాగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ట్రూత్‌' పేరుతో రూపొందుతున్న ఈ పోర్న్‌ వీడియో ఈనెల 26వ తేదీన దేశ రిపబ్లిక్‌డే సందర్బంగా ఉదయం 9గంటలకు ఇంటర్నెట్‌లో విడుదల చేస్తున్నాడు. ఇక ఇందులో అమెరికన్‌ పోర్న్‌స్టార్‌ మియా మల్కోవా నటిస్తోంది. గౌరవమైన భారతదేశంలో ఉంటూ పోర్న్‌వీడియోని తీస్తావా? అని పలు మహిళా సంఘలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా వర్మ వెనక్కి తగ్గడం లేదు.  ఓ ఛానల్‌ డిబేట్‌లో పాల్గొన్న ఈయన తన మాటలు పూర్తి అయి వేరే వారు మాట్లాడుతున్నప్పుడు తన సెల్‌ఫోన్‌లో ఏదో చూస్తూ కనిపించాడు. దాంతో ఆ షో నిర్వాహకులు ఏమైనా పోర్న్‌ చూస్తున్నారా? అని ప్రశ్నిస్తే భలే కనిపెట్టారే? నేను నిజంగా పోర్న్‌ని చూస్తున్నాను.. అని స్పందించాడు.

ఇక దీనిలో అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవానే ఎందుకు తీసుకున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నా దృష్టిలో పోర్న్‌ ఇండస్ట్రీలోనే మంచి అందగత్తె ఆమె. ఆమె అందరిలోకి అందమైనది కావడంతో ఆమెను తీసుకున్నాను. అందమైన అమ్మాయిని చూసినప్పుడు మన మనసులో ఒక రకమైన ఆహ్లాదం కలుగుతుంది. ఈ భావనతోనే ఆమెను తీసుకున్నాను అని తెలిపాడు. ఇక ఈమె భర్త, సోదరుడు కూడా పోర్న్‌ ఇండస్ట్రీలోనే ఉన్నారు. బహుశా ఈమె కూడా సన్నిలియోన్‌లా మనదేశంలో సినీ నటిగా మంచి క్రేజ్‌ తెచ్చుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

Varma Talks About Porna Star Mia Malkova

ram gopal varma
talks
porna star
mia malkova
gst