ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఫిలిం ఛాంబర్ కు సురేష్ బాబు అనర్హుడు!

తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నిక కు నిర్మాత సురేష్ బాబు అనర్హుడిగా కోర్ట్ తీర్పునిచ్చింది. ఈ ఎన్నిక నిమిత్తం సమర్పించాల్సిన కొన్ని పత్రాలు సురేష్ బాబు సమర్పించక పోవడం తో..సివిల్ కోర్ట్ ఈ తీర్పు ని ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి సంబంధించిన ఏ శాఖకు పోటిచేయడానికి సురేష్ బాబు అర్హుడు కాదని సిట్టింగ్ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తాజా సమాచారం.
suresh babu
sitting civil court
telugu film chamber
producer council







































