తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం
Telangana State Film Chamber of Commerce New Executive Committee2021-23 సంత్సరానికిగానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
శనివారం (28 ఆగస్ట్) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అనంతరం రాబోవు రెండు సంవత్సరాలకుగానూ (2021-23 వరకు) కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ కార్యవర్గంలో.. ప్రెసిడెంట్ - సునీల్ నారంగ్, వైస్ ప్రెసిడెంట్స్ - బాలగోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్.శ్రీధర్, ఎ.ఇన్నారెడ్డి (కో అప్టెడ్), కార్యదర్శి - కె.అనుపమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి - జె.చంద్రశేఖర్ రావు, కోశాధికారి - ఎం.విజేందర్ రెడ్డి.
ఎగ్జిక్యూటివ్ కమిటీ: బి.లింగం గౌడ్, పి.సుబ్రమణ్యం, డి.విష్ణు మూర్తి, రవీంద్ర గోపాల్, జి.శ్రీనివాస్, బి.సత్యనారాయణ గౌడ్, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల రమేశ్, బి.విజయ్ కుమార్, కె.ఉదయ్ కుమార్ రెడ్డి, ఎం.నరేందర్ రెడ్డి, ఎం.మోహన్ కుమార్, కె.అశోక్ కుమార్ లను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Telangana State Film Chamber of Commerce New Executive Committee








































