ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ramoji Rao heartfelt letter to Bhagiratha

భగీరథ కు రామోజీ రావు ఆత్మీయ లేఖ

Ramoji Rao heartfelt letter to Bhagiratha

భగీరథ కు రామోజీ రావు ఆత్మీయ లేఖ సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరథ రాసిన భారతమెరికా అనే పుస్తకాన్ని ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు గారికి పంపించారు. భారతమెరికా పుస్తకం చదివిన రామోజీ రావు గారు భగీరథ కు ఆత్మీయంగా ఒక లేఖ పంపించారు. రామోజీ రావు గారి అభిమానానికి భగీరథ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

Ramoji Rao heartfelt letter to Bhagiratha

ramoji rao
bhagiratha
ramoji rao letter to bhagiratha