ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
యంగ్ హీరో సినిమాలో అతిధిగా నాని.!

మణిరత్నం మీద అభిమానంతో ఓకే బంగారం తెలుగు వెర్షన్లో హీరో పాత్రకు గొంతును అరువిచ్చాడు. తాజాగా తన స్నేహితురాలు, తమిళ దర్శకురాలు మీద అభిమానంతో అతిధి పాత్రలో నటించాడు. రాహుల్ రవీంద్రన్ హీరోగా అంజనా అలీ ఖాన్ దర్శకత్వంలో 'పల్ అందు వాజహ్గా' అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో నాని అతిధి పాత్రలో సందడి చేయనున్నాడు. తమిళ రంగం మీద నానికి ఎంత ప్రేమో కదూ..!
డార్లింగ్ దర్శకురాలు అంజన దర్శకత్వం వహిస్తున్న చాలా అందమైన చిత్రంలో ఓ అందమైన అతిధి పాత్రలో నటించాను అని నాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వెరీ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ అంటూ హీరో రాహుల్ రవీంద్రన్ ... నాని పాత్ర గురించి చెప్పారు.
nani
rahul ravindran
anjana director
nani guest role







































