ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సినీ రచయిత గణేశ్ పాత్రో ఇక లేరు

నాటక రచయిత, సాహితి కళాకారుడు, సినిమాలకు మాటల రచయిత గణేశ్ పాత్రో ఈ రోజు ఉదయం కన్నుమూసారు.
1945 లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించిన అయన చెన్నై లో స్థిరర పడ్డారు .
ఇటీవల విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కి మాటల రచయితగ పని చేసారు.
ప్రముఖంగా చెప్పాలంటే ప్రముఖ డైరెక్టర్ కే. బాలచందర్ గారికి చాల సన్నిహితంగ మెలిగేవారు
ganesh patro
dailogue writer ganesh patro
ganesh patro no more







































