Advertisementt

Lokesh Twitter Dupe a Talented Telugu Pundit?

Updated at:

Lokesh Twitter Dupe a Skilled Telugu Pundit?

Nara Lokesh Twitter Dupe a Telugu Pundit?
Nara Lokesh Twitter Dupe a Telugu Pundit?

TDP's rival political parties always take a dig at Nara Lokesh's Telugu language skills. They troll the TDP former minister's poor pronunciation skills and misplacement of words. Contrary to their trolls, Lokesh posts thought provoking tweets in Telugu. The tweets appear in such a way as if Lokesh has great command and authority over Telugu language. Nevertheless, Lokesh's detractors smell a rat if Lokesh appointed a highly skilled Telugu pundit as his Twitter dupe. Of course, TDP activists rubbished these speculations. Checkout the following tweets of Lokesh which show the beauty of Telugu language. 

* నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉంది @ysjaganగారి మూడురాజధానుల ప్రతిపాదన. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంతప్ప అభివృద్ధి ప్రణాళిక ఎక్కడఉంది? విశాఖలో 70వేలఉద్యోగాలు వచ్చే అదాని డేటా సెంటర్ ని, లులూ మాల్ ని తరిమేశారు. ప్రకాశంజిల్లాకి రావడానికి సిద్ధపడిన పేపర్ ఇండస్ట్రీ పారిపోయింది.

Advertisement
Ads by CJ

* తిరుపతికి వస్తాం అన్న జియో ఫోన్ల తయారీ కంపెనీ రిలయన్స్ వణికిపోయింది. వైకాపా నాయకులు అన్నట్టు మూడు కాదు ముప్పై రాజధానులు పెట్టినా ప్రతి వారం కోర్టు ముందు నిలబడే వ్యక్తిని చూసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడానికి ఎవరు ముందుకు వస్తారు?

* అమరావతి ముంపుకి గురవుతుంది, భూమి స్వభావం వలన నిర్మాణ వ్యయం పెరుగుతుంది అంటూ అసత్య ఆరోపణలు చేసి కోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారు. అయినా జగన్ గారి వక్ర బుద్ధి మారలేదు.కోర్టులు చివాట్లు పెట్టిన అంశాలనే రిపోర్టులో పెట్టి అది బోగస్ రిపోర్ట్ అని జగన్ గారే స్వయంగా ప్రకటించారు.

* రాజధాని కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్ గారి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు జగన్ గారు.

* తెలుగుదేశం పార్టీ నాయకులు, దెందులూరు మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, పార్టీకి, ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.