బాలయ్యే ముందుగా స్పందించాడు!

Balayya responded first!

హైదరాబాద్ వరద బాధితులకు ఒక కోటి 50 లక్షలు విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ.

బసవతారక రామా సేవసమితి తరుపున తన వంతు సాయం గా ముందుగా కోటి యాభై లక్షలు ఇస్తున్నట్లు తెలిసింది. మళ్ళీ అవసరమైతే తన సహకారాలు అందిస్తానని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరినట్లు తెలిసింది. 

ఇటీవల జరిగిన రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వారికి అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ.

అదేవిధంగా పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలాకు బిర్యానీ ఏర్పాటు చేసి వారికి పంపించారు.

ఈరోజు సాయంత్రం వారికి ఇవ్వనున్నారు.

Balayya responded first!

balayya
balayya relief fund 1.5 cro
balayya responded first!