ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tamannaah leaving everyone spellbound.

మతిపోగొడుతున్న మిల్కి బ్యూటీ

Tamannaah leaving everyone spellbound.Tamannaah leaving everyone spellbound.


మిల్కి బ్యూటీ తమన్నా సౌత్ లో గ్లామర్ షో తోనే హీరోయిన్ గా ప్రత్యేకతను చూపించింది. సౌత్ లో చూపించిన అందాలకు డబుల్ డోస్ లో బాలీవుడ్ లో చూపిస్తుంది. సౌత్ అవకాశాలు తగ్గడంతో తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడి అవకాశాలు పట్టడంతో పాటుగా సౌత్ ఇండస్ట్రీపై నోటికొచ్చినట్టు కామెంట్స్ చేస్తుంది.

దక్షిణాదిన దర్శకనిర్మాతలు గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప నటనను చూడరు.. అంటూ తనని స్టార్ హీరోయిన్ ని చేసిన సౌత్ పై తమన్నా పదే పదే నోరు పారేసుకుంది. సౌత్ లో చూపించిన గ్లామర్ కన్నా డబుల్ గ్లామర్ ని హిందీలో చూపిస్తూ ఆఫర్స్ పట్టుకుంటుంది.

అంతేకాదు సోషల్ మీడియాలోనూ తమన్నా గ్లామర్ షో మాములుగా ఉండదు. అలాంటి తమన్నా సౌత్ పై చేసిన కామెంట్స్ విచిత్రంగా అనిపిస్తున్నాయి. తాజాగా తమన్నా సోషల్ మీడియాలో వదిలిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. వైట్ బ్రా ఇంకా నెటెడ్ వైట్ టాప్ తో తమన్నా ఫోజులకు యూత్ కి నిద్ర కరువవ్వాల్సిందే. మీరు కూడా తమన్నా లేటెస్ట్ ఫొటోస్ పై ఓ లుక్కెయ్యండి.  

Tamannaah Latest Look Viral