3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కొట్టేసిన వరుణ్ తేజ్

Varun Tej's KOKA Breakeven In 3 Days


మెగా హీరో వరుణ్ ఫైనల్లీ హిట్ కొట్టేసాడు. కొరియన్ కనకరాజు తో వరుణ్ తేజ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. కొరియన్ కనకరాజు గత శుక్రవారం విడుదలైంది.. సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో మూడు రోజులు కొరియన్ కనకరాజు థియేటర్స్ ఫుల్ అయ్యాయి.

దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ కనకరాజు తో వరుణ్ తేజ్ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసాడు. ఈరోజు నుంచి రాబోయే కలెక్షన్స్ అన్ని కొరియన్ కనకరాజు కి లాభాలుగా నిర్మాత జేబుల్లోకి వెళ్లనున్నాయి. కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ లోనే లాభాల బాట పట్టనుంది.

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు కి తెలంగాణాలో ఈరోజు కూడా అడ్వాంటేజ్ కానుంది. ఈరోజు సోమవారం బోనాల జాతర సెలవు కావడంతో  సోమవారం కొరియన్ కనకరాజు థియేటర్స్ కళకళలాడుతున్నాయి.

Korean Kanakaraju breaches break-even, enters profit zone