ఈ వారం థియేటర్స్ విలవిలా-ఓటీటీ గలగలా

This Week Theatre and OTT Releases


ఈ వారం థియేటర్స్ లో చిన్న సినిమాల హోరు కనిపించినా.. వాటిని చూసేందుకు జనాలు కరువయ్యారు. లెక్కకు మించిన సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. అందులో కాస్త నోటెడ్ సినిమా ఓ సుకుమారి. ఐశ్వర్య రాజేష్, తిరువీర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో హడావిడి చేసినా ఆ హడావుడి ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకురాలేకపోయింది.

ఈ కోవలోనే వచ్చిన జగపతిబాబు-లయ ల వదలా, వెంకటరామయ్యగారి మనవరాలు ఇలా చిన్నా చితక సినిమాలు ఏవి ఆడియన్స్ ను ఆకట్టుకోలేక చేతులెత్తేశాయి. ఈ వారం బాక్సాఫీసు బేర్ మంటేనేమి.. ఓటీటీ మాత్రం కళకళలాడుతుంది. ఈవారం ఓటీటీలలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు మరియు వెబ్ సీరీస్ లు
హాట్ స్టార్
సెకండ్ లవ్ (తమిళ రియాలటీ సిరీస్) - జూలై 13
పవిత్రం (మలయాళ సిరీస్) - జూలై 13
వుథరింగ్ హైట్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 13
రెడీ ఆర్ నాట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 16
మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17
టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18

నెట్ ఫ్లిక్స్
ద హాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15
మీ బిఫోర్ మీ (ఇండోనేసియన్ మూవీ)- జూలై 16
ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17
ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17
డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17
23000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17
హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17
స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18

అమెజాన్ ప్రైమ్
మర్డర్ 101 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 13
బ్యాక్ రూమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 14 (రెంట్)
రైడ్ ఆర్ డై (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15

జీ 5

ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 

OTT