Advertisement

శ్రీలీల లేటెస్ట్ లుక్

హిట్స్ - ప్లాప్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చి పడే హీరోయిన్ ఎవరు అంటే అందరూ శ్రీలీల పేరే చెబుతారు. సోషల్ మీడియాలో నిత్యం హల్ చల్ చేసే శ్రీలీల తాజాగా వదిలిన పిక్స్ చూస్తే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ అంటారు. కాదు కాదు నెటిజెన్స్ అంటున్నారు.

బ్లాక్ డ్రెస్ లో సింపుల్ గానే అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది. క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫోజులతో కనిపించిన శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ కి దూరంగా తమిళం కు దగ్గరగా జరిగింది. టాలీవుడ్ లో సక్సెస్ కోసం పోరాడిన శ్రీలీల తమిళనాట అదృష్టం కోసం వెయిట్ చేస్తుంది.

హిందీ పరిశ్రమ అయినా శ్రీలీల కు సక్సెస్ ఇస్తుంది అనుకుంటే అది కూడా ఆలస్యమవుతుంది. ప్రస్తుతం అమ్మడు హిందీ, తమిళ మూవీస్ లో నటిస్తూ బిజీగా వుంది.

Sreeleela New Look ViralSreeleela Latest Look
Advertisement
Advertisement