Loading...

వైట్ డ్రెస్ లో ఏంజిల్ లా నిధి అగర్వాల్

Nidhhi Agerwal latest look viral

హరి హర వీరమల్లు, రాజసాబ్ చిత్రాల తో బ్యాక్ టు బ్యాక్ నిరాశ పరిచిన గ్లామర్ డాల్ నిధి అగర్వాల్ ఇకపై బ్రేకిచ్చే ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తుంది. అందం ఉంది, గ్లామర్ చూపిస్తుంది. కానీ సక్సెస్ లేక ఐరెన్ లెగ్ గా ముద్ర పడేలా చేసింది. ఇక నిధి అగర్వాల్ సోషల్ మీడియా లుక్స్ ఎప్పుడు ట్రెండీ గా ఉంటాయి.

తాజాగా నిధి అగర్వాల్ షేర్ చేసిన పిక్స్ చూస్తే నిధి డాల్ కాదు ఏంజిల్ అంటారేమో. వైట్ మోడ్రెన్ వేర్ లో నిధి పై నుంచి కిందకు డ్రెస్ వేసుకున్న నిధి అందమైన లుక్స్ మాత్రం ఆకర్షణగా కనిపించాయి. లూజ్ హెయిర్ నిధి అగర్వాల్ నిజంగా బ్యూటిఫుల్ గా కనిపించింది.

ఈ అందమైన అమ్మాయికి బ్రేకిచ్చే దర్శకుడెవరో కానీ.. ఆమెకు ఒక్క అవకాశం ఇస్తే నిరూపించుకోవాలని కసితో కనిపిస్తుంది. 

Nidhhi Agerwal new look viral