గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన హీరోయిన్
The heroine has completed her graduation.డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన నటులు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తారు. ఇప్పుడు ఓ అమ్మాయి అటు డాక్టర్ అయ్యి పట్టా తీసుకోవడమే కాదు యాక్టర్ గా పలు ఇండస్ట్రీల్లో బిజీ తారగా మెరుస్తుంది. ఆమె ఎవరో కాదు స్వీట్ అండ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల. శ్రీలీల హీరోయిన్ గా మారడమే కాదు ఇప్పుడు ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యింది.
తాజాగా శ్రీలీల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి డాక్టర్ పట్టా అందుకుంది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే శ్రీలీల అటు డాక్టర్ అయ్యేందుకు ఎంబిబిఎస్ పూర్తి చేసింది. శ్రీలీల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి డాక్టర్ పట్టా అందుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 న విడుదల కాబోతుండగా.. ఆమె హిందీలో పలు సినిమాలలో, తమిళ్ తో హీరో ధనుష్ తో D55 చిత్రంలోనూ నటిస్తుంది.
Actress SreeLeela has officially graduated







































