ట్రెడిషనల్ వేర్ లో ఈషా రెబ్బ
Eesha Rebba Latest Traditional wareతెలుగమ్మాయి ఈషా రెబ్బా ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్నా.. అవకాశాల కోసం నార్త్ హీరోయిన్స్ లా జిమ్ వేర్ లోను, కాస్త గ్లామర్ డ్రెస్సులు తోను గ్లామర్ గర్ల్ గాను మారిపోయింది. ఎంతగా గ్లామర్ షో చేసినా ఈషా రెబ్బ కి మంచి అవకాలు కరువయ్యాయి.. ఇక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పెరఫార్మెన్స్ పరంగా మంచి గా గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ సోషల్ మీడియా అందాలు అందరికి పరిచయమే. తాజాగా దసరా స్పెషల్ గా ఈషా రెబ్బ అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా లంగా వోణి లో ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Eesha Rebba latest photos viral
eesha rebba
eesha rebba latest photos
eesha rebba latest glamour look







































