అవన్నీ ఒట్టి పుకార్లే.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది..
Those are rumours.. HIs helath isసినీ పరిశ్రమ నుండి ఏ వార్త వచ్చిన చాలా ఆసక్తిగా చూస్తుంటారు. సినిమా అనేది గ్లామర్ ప్రపంచం కాబట్టి అక్కడ ఏం జరిగినా అందరి చూపు అటు వైపే ఉంటుంది. అయితే ఈ ఆసక్తిని ఆసరాగా చూసుకుని చాలా మంది కథనాలు సృష్టించేస్తుంటారు. అయితే అలాంటి వాటివల్ల సినిమా సెలెబ్రిటీలు చాలా మంది ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
గేయ రచయిత ఆరోగ్యంపై విషమంగా ఉందని, డాక్టర్లు ఆయన కాలేయం పాడైందని చెప్పారని, కాలేయ మార్పిడి జరగాలని సూచించారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. సుద్దాల అశోక్ తేజ బంధువుల్లో ఎవరికో అస్వస్థతగా ఉండడం వల్ల హాస్పిటల్ కి వెళ్ళడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయని, అంతేగానీ ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
Suddala Ashok teja helath is Ok
suddala ashok teja
telugu
te;lugu film industry
← Tollywood Celebrities meets Minister Talasani Srinivas Yadavee kathalo patralu kalpitam movie Theme Poster out →







































