ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> News About Kanche actress Pragya Jaiswal

‘కంచె’ దాటి హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తోంది!

News About Kanche actress Pragya Jaiswal

ప్రగ్యా జైశ్వాల్.. ఈ పేరు గుర్తుందా..? మరిచిపోయారా..? అదేనండి ‘కంచె’, ‘నక్షత్రం’ సినిమాల్లో మెరిసిందే ఆ భామనండోయ్.. ఓహ్ ఈ మధ్య పెద్దగా ఎక్కడా కనిపించకపోయేసరికి మరిచిపోయారా..? ఇదిగో జనాలు మరిచిపోతారనే అప్పుడప్పుడు నేనున్నాను అంటూ ప్రగ్యా గుర్తు చేస్తుంటుంది. 

పాపం ప్రగ్యా చేసింది అడపాదడపా సినిమాలే హిట్ వచ్చిన దాఖలాలు కూడా లేవాయె. అందుకే ఒక్క హిట్ అయినా పడుతుందా వేచి చూస్తున్నప్పటికీ హీరోయిన్‌గా నటించండి అని సంప్రదించే దిక్కే లేకుండా పాయె. ఎంత చూపించినా.. ఈ అమ్మడికి మాత్రం అవకాశాలు రావట్లేదు. అయితే ఇంట్లో ఒంటరిగా కూర్చొని కూర్చొని బోర్ కొడుతోందేమో గానీ.. నెట్టింట్లో ఫుల్‌ ఫ్రీడమ్‌తో హాట్‌ ఫోటో షూట్స్‌ పోస్ట్‌ చేస్తూ కాలం గడిపోస్తోంది. 

ఇదిగో ఈ పక్కనుండే ఫొటో చూడండి.. ఇలా అప్పుడప్పుడు హాట్ హాట్‌గా టూ పీస్‌లో కనిపిస్తూ అభిమానులను, నెటిజన్లను కనువిందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో టూ పీస్‌ కాస్ట్యూమ్‌, బోటమ్‌లో జీన్స్‌ ప్యాటర్న్‌ పొట్టి నిక్కరేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అందాల ఆరబోతను చూసి కొందరు నెటిజన్లు హవ్వా అని ఆశ్చర్యపోతుంటే మరికొందరు ఆస్వాదిస్తున్నారు. పాపం.. ఈ రేంజ్‌లో నెట్టింట అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటికి ఎవరైనా అవకాశం కల్పిస్తే మంచిది బాబోయ్ లేకుంటే మున్ముంథు ఈ భామ ఏం చేస్తుందో ఏమో అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

News About Kanche actress Pragya Jaiswal

kanche actress
pragya jaiswal
hot pics
tollywood