అంతర్జాలంలో సంచలనంగా సింధూ ఫోటోషూట్.!

 మధ్య కాలంలో క్రీడాకారులకూ క్రేజ్ పెరిగిపోతుందిక్రీడాకారుల జీవితాలను తీసుకొని సినిమాలు కూడా తీస్తున్నారు దర్శక నిర్మాతలుఅలా వచ్చిందేఎం ఎస్ ధోని చిత్రం చిత్రం వసూళ్ళు సంచలనాత్మకంగా మారి రాబోవు బయోగ్రాపికల్ మూవీస్ కు మార్గదర్శకంగా నిలిచిందిఅంతేకాకుండా క్రీడాకారులుఫ్యాషన్ రంగంలో కూడా తమ హవాని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే దిశగా ఇదివరకు సానియాసైనావిరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు దూసుకుపోయిసంచలనం సృష్టించారుఅయితే తాజాగా ఒలంపిక్ సంచలనం హైదరాబాద్ క్రీడాకారిణి అయిన పివి సింధు కూడా ఫ్యాషన్ ఐకాన్ గా హల్ చల్ చేస్తూవీరలెవల్లో దూసుకుపోతుందికాగా పివి సింధు అతిచిన్న వయస్సులోనే భారత దేశం గర్వించ తగిన విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆటతో పాటు అందం కూడా ఉండడంతో సానియాసైనా వంటి క్రీడాకారిణులు పలు సంస్థలకు అంబాసిడర్లుగా కూడా రాణించారుఇప్పుడుబ్యాడ్మింటన్ క్రీడాకారణి సింధూ పలు కంపెనీలకు అంబాసిడర్లుగా ఉంటూ అద్భుతంగా రాణిస్తుందిసింధు ఒలంపిక్స్ లో పతకం సాధించిన తర్వాత ఆమెబ్రాండ్ వ్యాల్యూ ఒక్కసారిగా ఎక్కడా లేనంత ఎన్నడూ విననంతగా  పెరిగిపోయిందిఅయితే తాజాగా పివి సింధు జస్ట్ ఫర్ ఉమెన్ అనే మ్యాగజైన్ కోసంఫోజులిచ్చిందికాగా  మ్యాగజైన్ కు జరిపిన ఫోటో షూట్ లో  పివి సింధు మోడల్స్ లి ఏమాత్రం తీసుపోకుండా భలే భలే ఫోజులిస్తూఎంతో హుషారుగాతన అందంతో పలు రకాలుగా హొయలు పోతూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

olympics pv sindhu photo shoot
pv sindhu
just for women magazine