సరైనోడు కలెక్షన్స్ ఇలా వున్నాయట.

సరైనోడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో నిన్న విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్రిష్ణా రీజియన్ లో 57 లక్షల షేర్ వసూలు చేసినట్లు చేసింది. నిజానికి ఇది మంచి ప్రారంభమే అయినా రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఉభయ గోదావరి జిల్లాల కలెక్షన్స్ చూద్దాం. సరైనోడు గోదావరి జిల్లాలో మంచి కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తున్నది. తూర్పు గోదావరి జిల్లాలో 1.02 కోట్ల షేర్, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.03 కోట్ల షేర్ సాధించినట్టు తెలిసింది. మొత్తం వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
AREA FIRST DAY SHARE (IN CRORES)
------------- -------------------------------
NIZAM 2.96
CEDED 1.97
NELLORE 0.52
KRISHNA 0.57
GUNTUR 1.37
VIZAG 0.85
EAST GODAVARI 1.03
WEST GODAVARI 1.24
TOTAL 10.51 (In TS, AP)







































