సెలబ్రిటీ అయినా ఫైన్ కట్టాల్సిందే!

ఈ రోజు నగరం లో ఆర్డీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అక్కడక్కడ వాహనాల తనిఖీలు చేపట్టారు. సినీనటుడు ఎన్టీఆర్‌ వాహనానికి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. కార్ కి బ్లాక్ స్టికర్  వాడారని, బ్లాక్ స్తికెర్స్ ను హైకోర్ట్  నిభందనల  మేరకు తొలగించాలని రూ.700 జరిమానా  విధించారు. ఆ టైం లో కార్ లో జూనియర్ ఎన్టిఆర్  కూడా వున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ డ్రైన్‌ నిర్వహించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. డ్రైవర్ ఆ ఫైన్ చెల్లించి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

jr ntr
traffic police
sr nagar
fine
700 fine
special drive