ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘లయన్’ సెన్సార్ రిపోర్ట్!

బాలకృష్ణ హీరోగా త్రిష, రాధికాఆప్టే హీరోయిన్లుగా సత్యదేవా అనే నూతన దర్శకుని పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం ‘లయన్’. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొంది. కాగా ‘లయన్’కు సెన్సార్‌బోర్డ్ ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. కాగా ఈ చిత్రం నిడివి 149నిమిషాలను తెలుస్తోంది. సెన్సార్ సమాచారం ప్రకారం ఈ చిత్రం ‘సింహా, లెజెండ్’ స్థాయిలో లేదని, కేవలం యావరేజ్‌గా ఉందని టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడు సత్యదేవా బాలయ్యను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని సమాచారం.
balakrishna
lion movie
trisha
radhika apte
ua certificate







































