అభిమాని శ్రీనివాస్‌ను పరామర్శించిన పవర్‌స్టార్‌

ఆదివారం ‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా శిల్పకళావేదిక వద్ద జరిగిన ఘర్షణలో  గాయపడిన పవన్‌ కళ్యాణ్‌ అభిమాని కరుణ శ్రీనివాస్‌ను, అతని కుటుంబ సభ్యులను ఈరోజు ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో కలుసుకున్నారు. గంటకుపైగా వారితో మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌ శ్రీనివాస్‌ వైద్యానికి అయిన ఖర్చులతోపాటు అతని కుటుంబ సభ్యులకు మరో 50 వేల రూపాయలు అందజేశారు. 

pawan kalyan fan karuna srinivaas
pawan kalyan met fan karuna srinivas today
pawan kalyan fan karuna srinivas injured at gopala gopala audio function
gopala gopala audio function