మెగా హీరో నిశ్చితార్థం, పెళ్లి డేట్ ఫిక్స్

Sai Durgha Tej Wedding Dates FixedSai Durgha Tej Wedding Dates Fixed

 

మెగా హీరోల్లో రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఇపుడు మరో మెగా హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆయనే సాయి దుర్గ తేజ్. సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఈ నెల 5 న అంటే గురువారం హైదరాబాద్ లోనే జరగబోతుంది.

సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ అమ్మాయి కుటుంబం, అలాగే మెగా ఫ్యామిలీ మధ్యలోనే జరగబోతుంది అని తెలుస్తుంది. ఇకవచ్చే నెల అంటే డిసెంబర్ 10 న సాయి ధరం తేజ్ వివాహానికి పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. సాయి ధరమ్ వివాహం కూడా హైదరాబాద్ లోనే జరపనున్నట్లుగా తెలుస్తుంది. 
 

Mega Family Getting Ready For Big Wedding