ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aadarsha Kutumbam House No Advance Booking

సో సో గా ఆదర్శ కుటుంబం బుకింగ్స్

Aadarsha Kutumbam House No Advance BookingAadarsha Kutumbam House No Advance Booking


సక్సెస్ ఫుల్ హీరో వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో సినిమా అంటే ఎంత హైప్ ఉండాలి, ఎంత క్రేజ్ ఉండాలి, కానీ ఆదర్శ కుటుంబానికి ఆ క్రేజ్, ఆ అంచనాలు ఎక్కడా కనిపించడమే లేదు. ముఖ్యంగా ముందస్తు బుకింగ్స్ లో. ఆదర్శ కుటుంబం టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి.

కానీ ఎక్కడా హౌస్ ఫుల్ అవ్వలేదు. మరి ఆదర్శ కుటుంబం టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగానే ఇట్టే టికెట్స్ అమ్ముడుపోతాయనుకుంటే.. చాలాచోట్ల ఫ్రీగా దర్శనమిస్తున్నాయి. మరోపక్క ఏపీలో అర్నబ్ తుఫాన్, అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ ఎఫెక్ట్. ఇప్పుడు తెలంగాణలోనూ ఆదర్శ కుటుంబం పరిస్థితి ఇలా ఉంటే ఎలా.

సో సో గా ఆదర్శ కుటుంబం టికెట్ బుకింగ్స్ కనిపించడం ఆందోళన కలిగించే అంశమే. ఎలాగూ ప్రీమియర్స్ లేవు ఇక టాక్ ని బట్టే ఆదర్శ కుటుంబం పికప్ అయ్యే ఛాన్స్ కనిస్తుంది. చూద్దాం మరొకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆదర్శ కుటుంబం రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనేది.!

Aadarsha Kutumbam