ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases
దసరా హాలిడేస్ ముగిసాయి. ఇక స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. అలాగని సినిమాల జాతర ఏమి తగ్గలేదు. ప్రతి వారం లాగే ఈ శుక్రవారం కూడా క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం తో పాటుగా విశ్వక్ సేన్ కల్ట్ చిత్రం, కిల్లర్ చిత్రాలు థియేటర్ లో రిలీజ్ కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు
హాట్ స్టార్
లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30
అబ్సెసన్: ద ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30
సోనీ లివ్
ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) అక్టోబర్ 30
నెట్ ఫ్లిక్స్
మినిమమ్ వేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 26
ద వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - అక్టోబర్ 27
దిండోరా సీజన్ 1 (హిందీ సిరీస్) - అక్టోబర్ 28
బత్తా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 29
బలారా: ద బ్లడ్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 29
యూ, మీ, అజ్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబర్ 29
అవరచన్ & బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30
ఎస్ఐ యుగంధర్ (తెలుగు మూవీ)- అక్టోబర్ 30
అక్క (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30
సిగ్మా (తెలుగు డబ్బింగ్ సినిమా) అక్టోబర్ 30
హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ (సౌతాఫ్రికన్ సిరీస్) - అక్టోబర్ 30
అమెజాన్ ప్రైమ్
డ్రైవ్: ద ప్రెటెండర్స్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 28
అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30
జీ 5
హాస్టల్ హడ్సా (హిందీ సిరీస్) - అక్టోబర్ 28
రుద్రవనం పీఎస్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 30
















































