ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fauzi First Look with Release date Poster out

ఫౌజీ : ప్రభాస్ లుక్ విత్ రిలీజ్ డేట్

Fauzi First Look with Release date Poster out Fauzi First Look with Release date Poster out

 

ఈరోజు ఉదయం నుంచి ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫైనల్లీ ఫౌజీ నుంచి ప్రభాస్ బర్త్ డే ట్రీట్ అందించారు ఫౌజీ దర్శకుడు హను. గత కొన్ని రోజులుగా ఫౌజీ విషయంలో అభిమానులు చాలా డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు. డిసెంబర్ 3 న వస్తుంది అన్న ఫౌజీ వాయిదా పడింది. దానితో వారు నిరాశపడిపోయారు.

ఇక ప్రభాస్ బర్త్ డే కి ఫౌజీ నుంచి గ్లింప్స్ ని సిద్ధం చేస్తున్నారనే ప్రచారాన్ని నిర్మాత రవి శంకర్ ధ్రువీకరిస్తూ ఫౌజీ నుంచి ప్రభాస్ కేరెక్టర్ రివీల్ అలాగే వీడియో రెడీ అవుతుంది అని ఊరించారు. దానితో అభిమానులు చాలా హోప్స్ పెట్టుకుని ఈ రోజు ఫౌజీ నుంచి రాబోయే గ్లింప్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అలా వెయిట్ చేయించి చేయించి చివరికి ఫౌజీ నుంచి ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ తో పాటుగా ఫౌజీ కొత్త రిలీజ్ డేట్, అలాగే వీడియో గ్లింప్స్ ని రివీల్ చేసారు. ప్రభాస్ కేరెక్టర్ ని పరిచయం చేసే పవర్ ఫుల్ గ్లింప్స్, ఇంకా వచ్చే ఏడాది మార్చ్ 19 న ఫౌజీ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్నట్టుగా ప్రకటించారు.

నోట్లో సిగార్ తో ప్రభాస్ పవర్ ఫుల్ ఫౌజీ లుక్ చూసి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా ఆడియన్స్ మాత్రం సర్ ప్రైజ్ అవుతున్నారు. 

Fauzi Glimpse out