ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rukmini Vasanth's Effortlessly Elegant Look

రుక్మిణి వసంత్: సింపుల్ బట్ ఎలిగెంట్

Rukmini Vasanth's Effortlessly Elegant LookRukmini Vasanth's Effortlessly Elegant Look


క్రేజీ పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతున్న కన్నడ భామ రుక్మిణి వసంత్ సోషల్ మీడియా లుక్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి. హైట్ కి తగిన కాస్ట్యూమ్స్ లో రుక్మిణి వసంత్ ఆకర్షణగా, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. పెద్దగా స్కిన్ షో చెయ్యదు. అలాగని మడికట్టుకుని కూర్చోదు.

తాజాగా రుక్మిణి వసంత్ బ్లూ శారీ లుక్ చూసి వావ్ సింపుల్ బట్ ఎలిగెంట్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. బ్లూ శారీ లో ముడి కట్టి.. సింపుల్ గా నగలు వేసుకుని బ్యూటిఫుల్ గా ఎంతో ఆకర్షణగా కనిపించింది. ప్రస్తుతం రుక్మిణి వసంత్ బ్లూ శారీ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీలో నటిస్తుంది. సుకుమార్-రామ్ చరణ్ కలయికలో మొదలు కాబోయే చిత్రంలోనూ రుక్మిణి పేరు వినిపిస్తుంది. అలాగే రుక్మిణి చేతిలో తమిళ, కన్నడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

Rukmini Vasanth latest look viral