జైలర్ 2 తెలుగు రాష్ట్రాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Jailer 2 first week collectionsJailer 2 first week collections

 

జైలర్ 2 రెండు తెలుగు రాష్ట్రాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ఏరియా    కలెక్షన్స్ 
Nizam - 18.00 Cr
East - 2.74 Cr
West - 1.90 Cr
Guntur - 3.02 Cr
Krishna - 2.94 Cr
Nellore - 1.66 Cr
Vizag - 5.22 Cr
Ceeded - 6.56 Cr

Total Share - ₹42.04 Crores

Sale Price - ₹42 Crores (Excluding GST)
Recovery - 100.10%

రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్టుగా ప్రకటించారు. నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జైలర్ 2 ని తెలుగులో విడుదల చేసారు. 

Jailer 2: Two Telugu States first week collections