ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> AA23: Lokesh Kanagaraj Shares Update On Film With Allu Arjun

AA 23 రూమర్స్ కు భలే ట్విస్ట్ ఇచ్చారు

AA23: Lokesh Kanagaraj Shares Update On Film With Allu ArjunAA23: Lokesh Kanagaraj Shares Update On Film With Allu Arjun


అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కనున్న AA 23 ఆగిపోయింది, కూలి దర్శకుడి పరిస్థితి ఏమిటి ఇలా తయారైంది, అల్లు అర్జున్ కి లోకేష్ పై నమ్మకం లేదు, అందుకే AA 23 ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది అనే వార్తలకు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ అనౌన్సమెంట్ వీడియోని షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చారు.

AA 23 ఎగ్జైటింగ్ అప్ డేట్ సూన్ అంటూ AA 23 ప్రాజెక్ట్ పై క్రేజ్ పెంచుతూ.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు, త్వరలోనే మొదలు కాబోతుంది, అలాగే అదిరిపోయే అప్ డేట్స్ త్వరలోనే అంటూ చెప్పి గాసిప్ రాయుళ్లకు ట్విస్ట్ ఇస్తూ లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ స్క్రిప్ట్ డిస్కర్స్ చేస్తున్న పిక్ షేర్ చేసారు మేకర్స్.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో రాకా లాంటి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టు చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ రీసెంట్ గానే హీరోగా డీసి తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి AA 23ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్నారు. 

Allu Arjun-Lokesh Kanagaraj’s AA23