ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Deepika Padukone and Ranveer Singh have welcomed their second baby girl!

పాప కు జన్మనిచ్చిన బాలీవుడ్ బ్యూటీ

Deepika Padukone and Ranveer Singh have welcomed their second baby girl!Deepika Padukone and Ranveer Singh have welcomed their second baby girl!

 

రెండేళ్ల క్రితం పాప కు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే -రణ్వీర్ సింగ్ జంట మరోసారి తల్లితండ్రులయ్యారు. ఈసారి కూడా ఈ జంట కు పాపే జన్మించింది. దీపికా-రణ్వీర్ సింగ్ మొదటి పాపకు దువా అని నామకరణం చేసారు. రీసెంట్ గా దువా బర్త్ డే కి దీపికా సెకండ్ ప్రెగ్నెన్సీ బేబీ బంప్ ఫోటో షూట్ ని వదిలారు.

రెండు రోజుల క్రితం రణ్వీర్ సింగ్ ఇంకా దీపికా పదుకొనేలు ముంబై లోని సిద్ది వినాయకుడి దర్శనానికి వచ్చారు. ఈరోజు సెప్టెంబర్ 19 న దీపికా మరో బిడ్డకు జన్మనిచ్చింది.

దీపికా తన ఇన్స్టా హ్యాండిల్ నుంచి తమకు పాప జన్మించినట్లుగా అనౌన్స్ చేసింది. దువా కు చెల్లెలు పుట్టడంతో దీపికా-రణ్వీర్ సింగ్ లకు స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
 

Deepika Padukone and Ranveer Singh welcome their second daughter