పెళ్లి పుకార్ల నేపథ్యంలో హీరోయిన్ గ్లామర్ షో
Faria Abdullah latest photos viralగత రెండు రోజులుగా టాలీవుడ్ యువ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా పెళ్లి పీటలెక్కబోతుంది,. రీసెంట్ గానే ఆమె తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం గురించి చెప్పింది. ఇక ఇప్పుడు పెళ్ళికి సిద్దమవుతుంది అనే వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ఫారియా అబ్దుల్లా సోషల్ మీడియా లో వదిలిన ఫోటో షూట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే.
హీరోయిన్ గా పొడుగు కాళ్ళ సుందరిగా కనిపించే ఫారియా పక్కన ప్రభాస్, మహేష్ లాంటి హీరోలు సూట్ అవుతారు. కానీ వారు ఫారియాకి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లేదు. జాతిరత్నాలు, మత్తువదలరా 2, గుర్రం పాపిరెడ్డి లాంటి సినిమాలు చేసినా ఆమెకు అసలు గుర్తింపు అనేది రావడం లేదు.
ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ వదిలే ఫారియా.. తాజాగా వదిలిన పిక్స్ చూస్తే వామ్మో ఫారియా నువ్వు కూడా గ్లామర్ షో చేస్తున్నావా, అది కూడా పెళ్లి పుకార్ల నేపథ్యంలో ఇలాంటి అందాల ఆరబోత అస్సలు ఊహించని లేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Faria Abdullah new glamour look viral







































