రెడ్ హాట్ మీనాక్షి
Meenakshi Brings Killer Glam In Redగ్లామర్ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతి లక్కీ గర్ల్ గా మారిపోయింది. గత ఏడాది, ఈ ఏడాది సంక్రాంతికి మీనాక్షి మంచి హిట్స్ లో భాగమైంది. ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి వృషకర్మ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ పేరు ప్రెజెంట్ చాలా ప్రాజెక్ట్స్ లో వినిపిస్తుంది. ఎక్కువగా శ్రీవారి దర్శనం చేసుకునే మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
గ్లామర్ ఫోటో షూట్స్ తో గేలం వేసే మీనాక్షి చౌదరి మరోమారు రెడ్ డ్రెస్ లో మత్తెక్కించింది. స్లీవ్ లెస్ ఫుల్ మోడ్రెన్ వేర్ లో మీనాక్షి అందాలను చూపించి చూపించకుండా యూత్ మనసు కొల్లగొట్టింది. లూజ్ హెయిర్ తో మీనాక్షి చౌదరి న్యూ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మీనాక్షి కొత్త లుక్ చూసి రెడ్ హాట్ మీనాక్షి అంటూ అభిమానులే కాదు నెటిజెన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు.
Meenakshi Chaudhary Stuns in Elegant Red Gown
meenakshi







































