డివోర్స్ పై విజయ్ ఇండైరెక్ట్ కామెంట్స్
Vijay indirect comments on divorceకోలీవుడ్ హీరో విజయ్ ప్రస్తుతం పొలిటికల్ గా బిజీగా మారుతున్న సమయంలోనే విజయ్ వ్యక్తిగతంగా సఫర్ అవుతున్నారు. విజయ్ కి భార్య సంగీత విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. సంగీత విజయ్ పై ఆరోపణలు చేస్తూ విడాకుల పిటిషన్ వెయ్యడం విజయ్ పొలిటికల్ లైఫ్ కి డ్యామేజ్ అవుతుంది అనుకున్నారు.
కానీ విజయ్ మాత్రం తన అభిమానులను ఉద్దేశించి డివోర్స్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసారు. నన్ను(పొలిటికల్ గా, పర్సనల్ గా) చుట్టుముట్టిన సమస్యలతో మీరు ఒత్తిడికి గురి అవుతుండటం నన్ను కలిచివేస్తుంది. వాటి(డివోర్స్) గురించి మీరేం చింతించకండి నేను చూసుకుంటా.. అంటూ అభిమానులకు విజయ్ హామీ ఇచ్చారు.
మరోపక్క విజయ్ భార్య సంగీత తనను విజయ్ ఇంట్లోకి రానివ్వడం లేదు, విడాకుల సమస్య పరిష్కారమయ్యేవరకు విజయ్ ఇంట్లోనే ఉండనివ్వాలంటూ కోర్టులో మరో పిటిషన్ వేసింది. అయితే విజయ్ ఇవేమి పట్టించుకోకుండా హీరోయిన్ త్రిష తో కలిసి ఓ వివాహానికి హాజరవడం ఇవన్నీ అభిమానులను గందరగోళానికి గురి చేస్తుంది.
Sangeetha has accused Vijay of refusing to allow her to stay in the house







































