ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Sirish and Nayanika Reddy pre-wedding party

అల్లు అర్జున్ పార్టీ.. చరణ్-ఉపాసన స్పెషల్

Allu Sirish and Nayanika Reddy pre-wedding party

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గత రాత్రి తన తమ్ముడు అల్లు శిరీష్ వివాహం సందర్భంగా ఫ్యామిలీ కి ఫ్రెండ్స్ కి తన ఫామ్ హౌస్ లో అదిరిపోయే పార్టీ అరెంజ్ చేసాడు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన స్పెషల్ గా కనిపించగా.. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యారని తెలుస్తుంది.

ఇక ఫిబ్రవరి మొదటివారంలోనే దుబాయ్ లో అల్లు శిరీష్-నయనిక లు అల్లు అర్జున్ ఇంకా ఆయన భార్య, అలాగే ఫ్రెండ్స్ కి అదిరిపోయే ఫ్యామిలీ పార్టీ చేసుకుని వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ హోస్ట్ గా ఫ్యామిలీ పార్టీ జరిగింది. ఈ పార్టీలో అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించగా.. అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి హాట్ గా దర్శనమిచ్చింది. 

రీసెంట్ గా కవల పిల్లలకు జన్మనించిన రామ్ చరణ్ - ఉపాసన దంపతులు అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీలో హైలెట్ గా నిలిచారు. అల్లు శిరీష్-నయనిక ల వివాహం మార్చ్ 6 న జరగబోతుంది.అల్లు వారింట శుభకార్యం అంటే మాములుగా ఉండదు, ప్రస్తుతం అల్లు ఫ్యామిలిలో అదే జోష్ నడుస్తుంది. 

Allu Sirish and Nayanika kicked off their wedding celebrations

allu sirish