మతిపోగొడుతున్న సమంత న్యూ లుక్

Samantha stunning new look

రాజ్ నిడిమోరు ని రెండో వివాహం చేసుకున్న సమంత తన రొటీన్ లైఫ్ ని కాస్త కొత్తగా గడుపుతుంది. సినిమా షూటింగ్స్, జిమ్, పికిల్ బాల్ అంటూ భర్త రాజ్ నిడిమోరు తో ఎంజాయ్ చేస్తున్న సమంత కొన్నాళ్లుగా చాలా సన్నగా తయారైంది. జిమ్ చెయ్యడం, అనారోగ్య కారణాలతో సమంత మరీ సన్నగా మారిపోయింది. 

పెళ్లి తర్వాత హైదరాబాద్ టు ముంబై అంటూ తన కొత్త సినిమా మా ఇంటి బంగారం షూటింగ్ కి భర్త తో కలిసి వచ్చి వెళుతున్న సమంత తన మంగళసూత్రంలో ఉన్న శివపార్వతుల లాకెట్ ని చూపించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత తాజాగా వదిలిన ఫొటోస్ చూస్తే..

మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. బ్లాక్ డ్రెస్ లో కత్తిలాంటి చూపులతో సమంత న్యూ లుక్ ట్రెండ్ అవుతుంది. ఫ్రెంట్ నుంచి కత్తిలా కనిపించిన సమంత బ్యాక్ నుంచి మరీ పుల్లలా కనిపించింది. ఆమె బాగా బరువు తగ్గడంతో సన్నగా కనిపిస్తుంది. అదే మైనస్ కానీ మిగతా విషయాల్లో సమంత అందాన్ని పొగడకుండా ఉండలేరు అంటే నమ్మాల్సిందే. 

Samantha Ruth Prabhu glittering outfit to elegant black look

samantha