ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases

ఇప్పటివరకు సంక్రాంతి సినిమాల సందడి తప్ప గత వారం విడుదలైన చిన్న సినిమాలేవీ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి.  ఇక ఈ వారం విశ్వక్ సేన్ ఫంకీ, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ, అర్జున్ సీత పయనం తో పాటుగా అమరావతికి ఆహ్వానం లాంటి చిన్న సినిమా ఈ వారం థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి. 

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 09 నుంచి 15 వరకు)

నెట్ ఫ్లిక్స్ 

అనగనగా ఒక రాజు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11

కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11

లీడ్ చిల్డ్రన్ (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 11

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 11

తలైవర్ తంబి తలైమయిల్ (తమిళ మూవీ) - ఫిబ్రవరి 12

జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13

మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13

ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13

అమెజాన్ ప్రైమ్

క్రాస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 1

హాట్ స్టార్

ప్రిడేటర్: బ్యాడ్ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఫిబ్రవరి 12

ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13

జీ 5

మన శంకరవరప్రసాద్ గారు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11

సన్ నెక్స్ట్

సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం)- ఫిబ్రవరి 13

సోనీ లివ్

బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) ఫిబ్రవరి 12

 

This Week Theatre and OTT Releases List

funky