గత్తర లేపుతున్న టిల్లు భామ

Neha Shetty new look viralNeha Shetty new look viral

డీజే టిల్లు చిత్రంతో రాధిక గా కుర్రకారు గుండెల్లో గంటలు మోగించిన నేహా శెట్టి కి ఆతర్వాత అంత మంచి కాదు కాదు ఆ రేంజ్ హిట్ అయితే దక్కలేదు. వరస కమిట్మెంట్స్ ఉంటున్నా విజయం దరి చేరడం లేదు. గ్లామర్ షో కి నో చెప్పదు కానీ.. అమ్మడుకు అదిరిపోయే పాత్ర పడడం లేదు.

అందుకే సోషల్ మీడియాని నమ్ముకుంది ఈ భామ. అందాలు చూపిస్తూ గ్లామర్ షో చెయ్యడం స్టార్ట్ చేసింది. స్పెషల్ ఫొటో షూట్స్ తో గత్తర లేపుతుంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో అటెన్షన్ క్రియేట్ చేసుకుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో నేహా శెట్టి ఫొటోస్ షూట్ చూస్తే మతిపోవాల్సిందే.

బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో అందాలు చూపిస్తూ కిల్లింగ్ లుక్స్ తో సూపర్బ్ అనిపించింది. మరి ఇంతిలాంటి అందమైన అమ్మాయికి అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు లేరా, ఈ గ్లామర్ గర్ల్ ని కాస్త పట్టించుకోండయ్యా అంటూ ఆమె ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. 

Neha Shetty latest glamour look viral

neha shetty