మెగా ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు
Mega fans are not ordinaryమెగా ఫ్యాన్స్ ఇప్పటి వరకు గేమ్ చేంజర్ అప్ డేట్స్ విషయంలో ఎంతటి అసంతృప్తిగా ఉన్నా ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పై మెగాస్టార్, సుకుమార్ లాంటి వాళ్ళు పెంచుతున్న హైప్ తో వారు చాలా కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నారు. మరోపక్క ఈ సంక్రాంతి సినిమాల విషయంలోనూ మెగా ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్స్ చూసి నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు.
ఇండియన్ 2 తో డిజప్పాయింట్ అయిన శంకర్ కి హిట్ ఇస్తున్నాము, అని ముందే చెప్పాము, హిట్ ఇస్తున్నాము, హైప్ లేని మూవీ తో
రామ్ చరణ్ పెట్టే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కి సగం మంది ఈ సంక్రాంతికి నిద్రలు ఉండవు @AlwaysRamCharan మాస్ జాతర చూస్తారు అంటూ ట్వీట్లు వెయ్యడమే కాదు..
ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల్లో
#GameChanger ≈ 500cr Gross
#DakuMaharaaj ≈ 140cr Gross
#SankranthikiVasthunam ≈ 80cr Gross సాధిస్తాయంటూ వారు వేస్తున్న ట్వీట్స్ కి నెటిజెన్స్, కామన్ ఆడియన్స్ అందరూ వచ్చాడండి సౌత్ తరణ్ ఆదర్శ్, అవునవును గేమ్ ఛేంజర్ పొతే ఈ సంక్రాంతికి మీకు నిద్ర ఉండదు అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.
Mega fans confident on Game Changer







































