ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Another ED shock for Navdeep in the drug case

డ్రగ్స్ కేసులో మరోమారు నవదీప్ కి ఈడీ షాక్

Another ED shock for Navdeep in the drug case

హీరో నవదీప్ ని డ్రగ్స్ కేసు ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నవదీప్ ని మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారించడమే కాకుండా.. ఇప్పుడు మరోమారు విచారణకు హాజరావాల్సిందిగా నోటీసులు పంపించింది. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని ఈడి నవదీప్ కి నోటీసులు ఇచ్చింది. 

మాదాపూర్ డ్రగ్స్ కేసులో భాగంగా బెంగళూరులో పట్టుబడిన నైజీరియన్లతో నవదీప్ కు కనెక్షన్ ఉందని ఈడీ నవదీప్ ని విచారించేందుకు మరోసారి రంగం సిద్ధం చేసింది. 

ED summons Tollywood actor Navdeep in drug scandal

navdeep