బికినీ తో భీభత్సం చేసిన రష్మిక

Rashmika Mandanna latest bikini show

బాలీవుడ్ కి వెళ్లిందో లేదో.. రశ్మిక అక్కడి వెదర్, నీళ్లు బాగా ఒంటికి ఎక్కించేసుకుంది. అందుకే హిందీ తారల మాదిరి బికినీ షోస్, గ్లామర్ షోస్ అంటూ అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోస్తుంది. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన కొత్తల్లోనే నేషనల్ క్రష్ గా మారిన రష్మిక.. ఇప్పుడు యూత్ గుండెల్లో నిద్ర పోతుంది. కన్నడలో ప్రేమించిన వాడిని వదిలేది, ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుని కెరీర్ ని చూస్ చేసుకున్న రష్మిక.. ఆ కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుంది. కన్నడ నుండి టాలీవుడ్ అక్కడినుండి బాలీవుడ్, తమిళ్ ఇలా ఏ భాషనీ వదలకుండా అల్లుకుపోతుంది. 

గ్లామర్ రోల్స్ అంటూ దూసుకుపోతుంది. తాజాగా మాల్దీవులకు వెళ్లి రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయిన రష్మిక మ్యాగజైన్ ఫోటో షూట్స్ లో తలమునకలైంది. ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం రష్మిక చేయించిన ఫోటో షూట్ చూస్తే అమ్మడి అందాలు ఎంతెలా పరిచేసిందిరా అని అనకమన్నారు. బ్లాక్ డ్రెస్ లో క్లివేజ్ షో, బికినీ షో అమ్మో ఒకటేమిటి.. రష్మిక ఆ కవర్ పేజీ మీద మెరవడమేమో కానీ, ఆమె గ్లామర్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవడం కాదు, సోషల్ మీడియా కూడా షేక్ అయ్యింది. అంతలా అందాలను పరిచేసింది రష్మిక. పూసల పూసల నేక్ లెస్, బ్యాంగిల్స్, బికినీ కూడా వెరైటీగా చూపిస్తూ బీచ్ పక్కన సెగలు రేపేసింది. మీరు రష్మిక బికినీ లుక్ ని ఓ చూపు చూసెయ్యండి.

Rashmika Mandanna bikini in travel and leisure magazine

rashmika mandanna
rashmika mandanna bikini
travel and leisure magazine